Salaar : Prabhas Rare exclusive interview.
#Prabhas
#Salaar
#Adipurush
#Prabhas21
#Prabhasnagashwin
#Tollywood
#Radheshyam
#RadheshyamTeaser
తాజా సమాచారం ప్రకారం.. 'రాధే శ్యామ్' టీజర్‌ను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన కట్స్, ఎడిటింగ్ వర్క్ కూడా జరుగుతోందని అంటున్నారు. వాస్తవానికి ఈ మూవీ టీజర్ గత సంక్రాంతికే వస్తుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత గణతంత్ర దినోత్సవం రోజు రిలీజ్ చేస్తారని అనుకున్నారు.